అనగా అనగా ఒక ఊరిలో బడి ఉండేది. 4 స్నేహితులం కలిసి ఉండే వాళ్లము అయితే మా స్కూల్ నుండి మమ్మల్ని పిక్నిక్ తీసుకుపోయారు అయితే మేము నలుగురం ఫ్రెండ్స్ తప్పిపోవడం జరిగింది అయితే మా బస్సు తిరిగి మళ్ళీ స్కూల్ కి వెళ్ళిపోయింది ఇంకా నలుగురు పిల్లలు ఉండాలి అని చెప్పి అడిగింది మేడంగారు ఏమో మాకు తెలియదు టీచర్ అని అన్నారు ఆ నలుగురు విద్యార్థుల కోసం బస్సు మళ్లీ రిటర్న్ రావడం జరిగింది వారు వచ్చేసరికి ఒక ముసలావిడితో ఉండడం గమనించింది టీచర్ ఎందుకు మీరు మాతో రాలేదు అని అడిగింది టీచర్ అప్పుడు మేము నలుగురం మేడం తో ఇలా చెప్పాం ఒక ముసలావిడ కనిపించింది ఆమె చాలా ఆకలితో ఉంది ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడిగాం ఆమె మాట్లాడలేని పరిస్థితుల్లోఉంది అయితే మేం ఆమెకి బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ తీసుకురావడానికి అని పక్క షాప్ కి వెళ్ళాము అవి తీసుకొని వచ్చి అక్కడ ఇచ్చేసరికి బస్సు వెళ్లిపోవడం జరిగింది మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది మేడం. మళ్లీ మాకోసం ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు మేడం అన్నాము అప్పుడు మా టీచర్ దగ్గరకు తీసుకుని వెరీ గుడ్ అని మమ్మల్ని మెచ్చుకుంది.
అవ్వకు సాయం :- సాగర్ల సాన్విక యాదవ్ -మూడవ తరగతి - ప్రాథమిక పాఠశాల వట్టిమర్తి, చిట్యాల మండలం నల్గొండ జిల్లా
• T. VEDANTA SURY
అనగా అనగా ఒక ఊరిలో బడి ఉండేది. 4 స్నేహితులం కలిసి ఉండే వాళ్లము అయితే మా స్కూల్ నుండి మమ్మల్ని పిక్నిక్ తీసుకుపోయారు అయితే మేము నలుగురం ఫ్రెండ్స్ తప్పిపోవడం జరిగింది అయితే మా బస్సు తిరిగి మళ్ళీ స్కూల్ కి వెళ్ళిపోయింది ఇంకా నలుగురు పిల్లలు ఉండాలి అని చెప్పి అడిగింది మేడంగారు ఏమో మాకు తెలియదు టీచర్ అని అన్నారు ఆ నలుగురు విద్యార్థుల కోసం బస్సు మళ్లీ రిటర్న్ రావడం జరిగింది వారు వచ్చేసరికి ఒక ముసలావిడితో ఉండడం గమనించింది టీచర్ ఎందుకు మీరు మాతో రాలేదు అని అడిగింది టీచర్ అప్పుడు మేము నలుగురం మేడం తో ఇలా చెప్పాం ఒక ముసలావిడ కనిపించింది ఆమె చాలా ఆకలితో ఉంది ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడిగాం ఆమె మాట్లాడలేని పరిస్థితుల్లోఉంది అయితే మేం ఆమెకి బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ తీసుకురావడానికి అని పక్క షాప్ కి వెళ్ళాము అవి తీసుకొని వచ్చి అక్కడ ఇచ్చేసరికి బస్సు వెళ్లిపోవడం జరిగింది మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది మేడం. మళ్లీ మాకోసం ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు మేడం అన్నాము అప్పుడు మా టీచర్ దగ్గరకు తీసుకుని వెరీ గుడ్ అని మమ్మల్ని మెచ్చుకుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి