మనం రోజు రకరకాల క్రిమి కీటకాలను చూస్తూ ఉంటాం ఆంగ్లంలో బి అనే పదం తో ఎన్నో కీటకాలు ఉన్నాయి మనకు బాగా తెలిసినది హనీ బీ అంటే తేనెటీగ ఈ ప్రపంచంలో 10 వేల పైగా రకరకాల bees ఉన్నాయి కొన్ని తొట్టెలు లాగా గూళ్ళు కట్టుకొని కలిసికట్టుగా ఉంటాయి కొన్ని దొంగ ఈగలు ఉంటాయి అవి తేనె తయారుచేయ చేయవు కానీ అవి పిల్లలకి ఇవ్వకుండా శుభ్రంగా దొంగిలించి తమ పొట్టని నింపుకుంటాయి బరోయింగ్ బి గూడు కట్టదు కానీ నేలపై చిన్నచిన్న రంత్రాలు చేస్తుంది. లీఫ్ కటింగ్ బి ఆకుల్ని తుంచి నోటితో మెత్తగా గుజ్జులాగా చేసి గూడుని కడుతుంది సెట్ బి మనుషులు జంతువులకు వేలాడుతూ వాటి చెమట తాగుతూ బతుకుతాయి వీటినిsweat bee అని అంటారు సాధారణంగా వేసవిలో ఇవి ప్రాణుల శరీరంపై వేలాడుతూ చెమటను గ్రహిస్తాయి సోషల్ ఇన్ సెట్స్ కుటుంబ భారాన్ని మోస్తాయి తల్లికి చాలా సాయం చేస్తాయి ఇవి గుంపులు గుంపులుగా నివసిస్తాయి ఇక మనల్ని ఏదైనా కీటకం కొడితే ముఖ్యంగా కందిరీగ తేనెటీగ కుడితే చాలా నొప్పి బాధ కలుగుతుంది కానీ అది మనల్ని కొట్టిన తర్వాత వెంటనే చచ్చిపోతుంది దాని ముళ్ళు శరీరంలో ఉండిపోయి ఎంత గుంజినా బయటికి రాదు అప్పుడు దాని శక్తి కోల్పోయి అది ప్రాణం వదులుతుంది అంటే మనల్ని కొట్టిన తర్వాత దాని ముళ్ళు శరీరంలో మన శరీరంలో ఉండిపోయి దాని చావుకి కారణం అవుతుంది తన బలం అంతా ఉపయోగించి అది ముల్లుని లాగటానికి ప్రయత్నించి ఓడిపోయి గిలగిలా తన్నుకుని ప్రాణం విడుస్తుంది ఇది మనకు తెలియని విషయంచిన్న హనీ చీమలు చాలా మృదువుగా ఉంటాయి వీటినికాలోస్ అంటారు.పెద్ద చీమలు వీటిపొట్టని దిట్టంగా తేనెతో నింపుతాయి.అవి గుండ్రముగా పసుపుపచ్చ గోళీకాయలా మారుతాయి. ఇవి మన ఊరగాయ జాడీలలాగా 3ఏళ్లు భద్రంగా ఉంటాయి.ఇంకా వాటిపొట్టనిండా తేనెను పట్టిస్తే అవి బెలూన్ లాగా ఠాప్ మని బద్దలై తేనెంతా ఎగజిమ్ముతుంది. ఇక తేనెటీగలు తుట్టే బాక్స్ తో తయారవుతుంది అవి ఒకదాని కింద ఒకటి వేలాడుతూ ఒక షీట్ లాగా తయారవుతాయి వాటి గ్రంధుల్లోంచి వ్యాక్స్ బయటికి వచ్చి ఆరు కోణాలు ఉన్న సెల్లు తయారవుతుంది తన కాళ్లు నోటి దవడలతో తేనెటీగా ఇలా తేనె తొట్టెలోని గదిని తయారు చేస్తుంది చిన్న తేనెటీగలు బతకటానికి జెల్లీ తయారు చేస్తాయి ఇవి పెద్ద అయినాక వాక్స్ ఉత్పత్తి చేస్తాయి.ఆపై మకరందసేకరణకు ఎగిరిపోతాయి.పుట్టినప్పట్నించీ ఇలా తేనెటీగలు కష్టపడుతూ తేనెతుట్టెతయారుచేసి మనిషి నిప్పు పెట్టి పారద్రోలితే ప్రాణం విడుస్తాయి.
తెలుసు కుందాం సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి