మంగలి హారికకు అభినందనలు


సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని మంగలి హారిక చిత్రలేఖనంతో అలరించింది. పర్యావరణ పరిరక్షణ అంశముగా చిత్రలేఖనం వేయడం జరిగింది. హారికను ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు అభినందించారు

 

కామెంట్‌లు