సుమధురమైన పాత జ్ఞాపకాల్ని తట్టిలేపేది
ప్రకృతి అందాలను పరిచయం చేసేది
సమాజంలోని విషయాలను వెలికితీసే విలేకరులకు
సహాయపడేది
వాస్తవికతను బంధించి మన కోసం
బావితరాలకోసం దాచిపెట్టేది
గత మధుర స్మృతులను తట్టి మేలుకొలుపి
మనతో ముచ్చట్లు పెట్టేది
బావితరాలకు మార్గదర్శిగా నిలిచేది
ఎవరో కాదు మన ఛాయాచిత్రమే
అందరికీ అంతర్జాతీయ ఛాయాచిత్ర
(ఆగస్టు 19 న)దినోత్సవ శుభాకాంక్షలు
=================================
మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి