శ్రీ శంకరాచార్య విరచిత :- దక్షిణామూర్తి అష్టకం :- కొప్పరపు తాయారు

 శ్లోకం:
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః 
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 8

భావం:
. ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి), శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు. 
                     *****
కామెంట్‌లు