మన దేశ సాహిత్య సామ్రాట్ కు మహాభారత వజ్రకిరీటాన్ని బహుకరించిన ఋషి కృష్ణ ద్వైపాయనుడు,.
వ్యాసుడు, సాత్యవతేయుడు, ఇత్యాది పేర్లతో
రాణిస్తూ ఏక లోకమై ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడైనాడు.
అష్టాదశ పురాణాలను, ఏకతాటిపై రచించిన భగవత్ స్వరూపుడు
వ్యాసాయ విష్ణురూపాయ... వ్యాస రూపాయ విష్ణవే.. అంటూ విష్ణు సహస్రనామం ప్రారంభమవుతుంది.
భారత కథలో వ్యాసుని పాత్ర అత్యంత ప్రాముఖ్యం.
సత్యవతి పరాశరుల ముద్దుబిడ్డ,
వశిష్టని ముని మనమడు,శక్తికి మనమడు
.
అమ్మ పిలిచినప్పుడు పలికే పుత్రుడు, భరత వంశాన్నీ కాపాడడానికి పాటుబడ్డ ఉత్తముడు.
వేదసారాన్ని పిండి
భారత కథగా మరిచిన
జ్ఞాని. యదిహాస్త్రి తధన్యత్ర ......"
అంటూ" భారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉంటుంది భారతంలో లేనిది ప్రపంచంలో ఉండదు"అంటూ ప్రపంచాన్నంత భారతంలో చూపించిన విజ్ఞాని.
భాగవతపురాణరచనతో
భగవంతుని, భక్తులయొక్క మనసులు దోచుకున్న
మహా భక్తశిఖామణి వ్యాస మహర్షి
మన భారతదేశ భాగ్యలక్ష్మికి సాహిత్య పరంగా కీర్తి కిరీటాలను తయారు చేసి, బహుకరించిన వ్యాస, వాల్మీకులకు
వేవేల ప్రణామాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి