చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు! సెప్టెంబర్ 01, 2025 • T. VEDANTA SURY కొలిమి లోని బొగ్గు నిప్పు గా మారనిదే.... భగ భగ ల నిప్పులో ఎర్ర గా కాలనిదే ఇనుము పనిముట్టుగా తయారవదు ! కష్టాల కొలిమి లో ఎంతగానో కాలి, సమాజ సమ్మెట పోట్ల కో ర్వనిదే... బడుగు జీవులు ఇలను బ్రతుకుట సాధ్యమే...!! ***** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి