కవిత!!:- డా ప్రతాప్ కౌటిళ్యా. సెప్టెంబర్ 24, 2025 • T. VEDANTA SURY కత్తెర అడకత్తెర అవతారం ఎత్తితే!!?కత్తెర మెత్తని వాటిని కత్తిరిస్తుంది.!!అడకత్తెర గట్టివాటిని కత్తిరిస్తుంది!!కానీ కత్తి తిత్తి తీస్తుంది.!!కత్తిరిస్తుంది కట్ చేస్తుంది!!ఇది దాని మూడో అవతారం అదే వచన కవిత!!!డా ప్రతాప్ కౌటిళ్యా. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి