కులానికి
కొలమానాలు లేవు
మతానికి
కొలమానాలు లేవు
దేవునికి
కొలమానాలు లేవు
మానాలకు
కొలమానాలు లేవు
అవమానాలకు
కొలమానాలు లేవు.!!
విజ్ఞాన శాస్త్రమే
కులం!
విజ్ఞాన శాస్త్రమే
మతం!!
విజ్ఞాన శాస్త్రమే
దేవుడు!!!
విజ్ఞాన శాస్త్రమే
మానం!!
విజ్ఞాన శాస్త్రమే
కొలమానం!!?
విశ్వంలో మొదటిసారి
భూమిపై ఇలా జరిగింది.
నమ్మండి!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి