అనగనగా ఒక ఊరు ఉండేది .ఆ ఊరి పేరు మామిడ్ల గ్రామం .ఆ ఊరి చివర ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంటిని భూతాల ఇల్లు అని ప్రజలు పిలిచేవారు, అయితే ఆ ఊరిలో ఒక చిన్నపిల్లల జట్టు ఉండేది. దానిలో ఒక అబ్బాయి పేరు ఉమర్ . అయితే ఒక రోజు ఉమర్ కి ఒక చిన్న సంచి దొరికింది .దానిలో కొన్ని బంగారపు నాణేలు ఉన్నయి. అయితే ఆ నాణేలు దొరికాయి అని ఎవరికి చెప్పుకుండా.. ఆ సంచిని ఊరి చివర ఉన్న ఆ భూతాల ఇంటి దగ్గరికి పోయి ఆ సంచిని ఇంటి లోపల గడ్డివాము కింద పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు ఉమర్ మరియు తన తోటి మిత్రులతో కలిసి ఆ సంచి తీసుకోవడానికి వస్తారు.అయితే అక్కడ ఆ సంచి కనిపించ లేదు అయితే దాని తర్వాత అందరు ఉమర్ నిసంచి ఇంటి లోపల పెట్టి ఎలా మరిచిపోయావు ఉమర్ అని అంటూనే, అందరు ఇంటి లోపలికి పోదాం అని తోటి మిత్రులు ఉమర్ తో అన్నారు. కాని ఉమర్ వద్దు- వద్దు ఇది భూతాల ఇల్లు అని ఊరి ప్రజలు చెప్పారు. నేను రాను లోపలికి, లోపల భూతాలు ఉంటాయి అని ఉమర్ అన్నాడు. అయినా తన తోటి మిత్రులు పోదాం అనే సరికి ఉమర్ పోదాం అని ఒప్పుకున్నడు అయితే తలుపులు తీయగానే గుడ్లగూబల శబ్దం వస్తుంది. అప్పుడు వాళ్ళు బయపడ్డారు కాని అలాగే లోపలికి పోయారు. లోపల ఒక భూతం యొక్క కుటుంబాన్ని చూసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయారు , తర్వాత భూతాల కుటుంబం వాళ్ళని చంపి తినేసాయి .
నీతి : ఉచితంగా దేనిని స్వీకరించ వద్దు.
++++++++++++++++++++++++++++++++++++++
పర్యవేక్షకురాలు:-
Dr దుగ్గి గాయత్రి,
M.A,B.ed,SET,Ph.D,
P G T,తెలుగు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి