కేరళలోని ఎస్ఎన్ పురం లో అత్యవసర పరిస్థితికి వైద్యం కోసం ముకుందన్ అని సర్పంచ్ గా పనిచేసిన వ్యక్తి ఓ క్లినిక్ ని ఏర్పాటు చేశాడు క్లినిక్కు లో ఇద్దరు డాక్టర్లు నర్సులు ఉచితంగా పరీక్షలు చేస్తూ మందులు ఇస్తున్నారు ఆ గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా క్లినిక్ కి కొంత డబ్బు బహుమతిగా ఇవ్వటం ఆ గ్రామస్తుల గొప్పతనం తమిళనాడులో పులియాచి అనే గ్రామంలో రైతులు తమ పంట డబ్బులు కొంత స్కూల్ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు అలా శిథిలావస్థలో ఉన్న పాఠశాలను పునరుద్ధరించి ఉత్తమ స్కూల్ అవార్డు తెప్పించారు పంచాయతీ వారు గ్రామస్తులు సహకారంతో స్కూలు భవనం డిజిటల్ క్లాస్ వైఫై సౌకర్యాలు కల్పించారు ఇంగ్లీషు నేర్పడానికి ప్రత్యేకంగా టీచర్లు ఉన్నారు జీతాలని రైతులు సమకూరుస్తున్నారుపంజాబీ లోని చిన్న గ్రామం అక్రి మద్యం బానిసలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ పెద్దలు పిల్లల్ని బడికి పంపేవారు కాదు కానీ జస్వీందర్ సింగ్ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత ఊర్లో వాళ్ళని మత్తు నుంచి విముక్తున్ని చేశాడు పిల్లల్ని బడికి పంపకపోతే 5000 రూపాయల జరిమానా విధించాడు ఉన్నత చదువులు చదివే వారికి పోటీ పరీక్షల వారికి ఫీజులు కట్టడం ఆడపిల్లల పెళ్ళిళ్ళకి సాయం చేయడం రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం తన ఆశయాన్ని అమల్లోపరిచి అగ్రీని వెలుగు బాటలో నడిపిస్తున్నాడుఅలహాబాద్ కు చెందిన ప్రభూ గోయల్ బాల్యంలో చాలా కష్టాలు పడ్డాడు డబ్బున్న పిల్లలు బడిలో చిన్న చూపు చూసేవారు అందుకే ప్రభుత్వ బడిలో చేరి ఐఐటి కాన్పూర్ లో ఇంజనీర్ ఐ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ గా రాష్ట్రపతి గోల్డ్ మెడల్ అందుకున్నాడు అమెరికాలో పీహెచ్డీ చేసి పోడెం అనే కొత్త లాంగ్వేజ్లను ఆవిష్కరించాడు 1994లో ఎఫ్ ఎఫ్ ఈ సంస్థను స్థాపించి భారత్లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ మెంటార్ షిప్ అందించాడు ఈ ఫౌండేషన్ ఎంతోమందికి సాయం చేస్తోంది వీరిలో 20 శాతం తెలుగు పిల్లలే ఉన్నారు 500 కోట్ల స్కాలర్షిప్ అందించిన ప్రభు గోయల్ ఆదర్శ విద్యావేత్త 🌹
19 స్ఫూర్తిదాతలు...సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి