మా అమ్మ నవ్వు .........…
చిరునవ్వు దారిలో పలకరించే మల్లె పువ్వు
ఆ నవ్వు పువ్వులు కంటే స్వచ్ఛమైనది
ఆ నవ్వు ముత్యాల వర్షం కంటే విలువైనది
ఆ నదిలో ప్రవహించే నీళ్ల కంటే అమ్మ నవ్వు ఇంకా
నిర్మలమైనది
పక్షులు కిలికిల రాగాలు కంటే ఆ నవ్వు
అందమైనది
కానీ అమ్మ అంటుంది...
నేను పుట్టినప్పుడు తన పెదవులపై విరిసిన నవ్వే
అందమైనదని.
చిరునవ్వు దారిలో పలకరించే మల్లె పువ్వు
ఆ నవ్వు పువ్వులు కంటే స్వచ్ఛమైనది
ఆ నవ్వు ముత్యాల వర్షం కంటే విలువైనది
ఆ నదిలో ప్రవహించే నీళ్ల కంటే అమ్మ నవ్వు ఇంకా
నిర్మలమైనది
పక్షులు కిలికిల రాగాలు కంటే ఆ నవ్వు
అందమైనది
కానీ అమ్మ అంటుంది...
నేను పుట్టినప్పుడు తన పెదవులపై విరిసిన నవ్వే
అందమైనదని.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి