సన్డే సాధన సూత్రాలు-76:- సాधNa- సాధన.తేరాల,ఖమ్మం
.చూడు మామ.....

ఈ రోజుల్లో ఎవ్వరిమీద అంతగా 
TRUST పెట్టుకోకు
ఎందుకంటే

TRUST  లో మొదటి letter తీసేసి నీకు 

RUST
మిగులుస్తారు.
తెలుసు కదా
Trust అంటే నమ్మకం
Rust అంటే తుప్పు.

మొత్తంగా నీ నమ్మకానికి తుప్పు 
పట్టిస్తారు జాగ్రత్త.
________
        
కామెంట్‌లు