మా గురువు :- ఐనకోట. రవికుమార్-ఎంపీపీ ఎస్ జంగాలకండ్రిగ,-ముత్తుకూరు.-9704800096
ఆహాఎంతో మా మంచి గురువు 
చదువులు చెప్పే కల్పతరువు 
బెత్తం లేని  కథ ల చదువు 
ఆటపాటలతో చెప్పే గురువు!!

 ఆహా ఎంతో మా మంచి గురువు 
అక్షరమాల మెడలో వేసే గురువు 
గుణింతాల గుబాలింపు గురువు 
పదాల పాటలు తెలిపే గురువు!!

గురువు గురువు మా మంచి గురువు 
పదాలు చరణాలు అల్లే మా గురువు
 ద్విత్త అక్షరాలు చెప్పే మా గురువు
 సంయుక్తాక్షరాల జిగిబిగి మా గురువు 
       



కామెంట్‌లు