మమ్ము బ్రోవుమ-విజయ దుర్గా భవానీ:- ... కోరాడనరసింహా రావు. అక్టోబర్ 02, 2025 • T. VEDANTA SURY అష్ఠ భుజముల తోడ ఆది శక్తి నవరాత్రులు ఘోరమౌ పోరు సలిపి దుష్ట దైత్యుడు మహిషుని మద మణచి సంహరించి దశమి తిధిని , తన విజయ దశమిగా లోక మునకొక పర్వ దినము నొసగిన లోక పావని, జగజ్జనని అన్ని విధముల మా కభయమొసగి కృపను జూపుమా ఎల్ల వేలలా మము గన్న తల్లి💐🙏🌷🙏💐🙏🌷🙏💐 కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి