శ్లోకం: అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ ।
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ॥ 3 ॥
భావం:అవంతిక (ఉజ్జయిని)లో అవతరించి, భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే, అకాల మృత్యువు నుండి రక్షించే మహాకాళేశ్వరుడికి నమస్కరిస్తున్నాను.
అవంతికాయాం విహితావతారం: అవంతిక (ఉజ్జయిని)లో లీలావిశేషంగా అవతరించినవాడు.
ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్: భక్తులకు మోక్షాన్ని ప్రసాదించేవాడు.
అకాలమృత్యోః పరిరక్షణార్థం: అకాల మరణం నుండి రక్షించేవాడు.
వందే మహాకాలమహాసురేశమ్: ఆ మహాకాళేశ్వరుడిని నమస్కరిస్తున్నాను.
******
శంకరాచార్య విరచిత - ద్వాదశ లింగ స్తోత్రము:- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి