నిన్న సందె పొత్తుల వేళ పూర్ణమ్మ వచ్చింది....
తల్లి ముద్దుల చెలి తారగ మెరిసింది....
పల్లె గోదావరిలో కమలము వలె విరిసింది...
పల్లె వీధుల గీతం పూలదండ లేసింది....
చందమామ వెలుగులో జ్యోతి విరిసింది....
వానజల గీతం హృదయాన్ని తాకింది.
నువ్వు పూయగానే మధురిమ వెదజల్లింది.
తండ్రి కళ్ళ లో సార్లు కాంతి నింపింది.
అమ్మ ఒడిలో ఆనంద వర్షం కురిసింది.
గూటి చిన్న పక్షిలా సంతోషం పంచింది.
ఇంటి మేడలో దీపంలో ప్రకాశించిమది.
కుల మందిరంలో పసిడి గంటల మ్రోగులా వినిపించింది.
తండ్రి చేతుల్లో పువ్వుల గుత్తిలా సంధి పంచింది.
తల్లి మమకారంతో గంగాజలమై ప్రవహించింది.
ఆడపడుచు హాసం పల్లె గాలిలోనూ మధురం నింపింది.
గృహలక్ష్మి రూపంలో భవనం ఆనంద మందిరంలా మారింది.
అమ్మ ఒడిలో ఆనంద వర్షం కురిసింది.
గూటి చిన్న పక్షి లా సంతోషం పంచింది.
ఇంటి మేడలో దీపంలా ప్రకాశించింది.
కుల మందిరంలో పసిడి గంటల మ్రోగు వినిపించింది.
తండ్రి చేతుల్లో పువ్వుల గుత్తిలా సుగంధం పంచింది.
తల్లి మమకారంలో గంగాజలమై ప్రవహించింది.
ఆడపడుచు హాసం పల్లె గాలిలోనూ మధురం నింపింది.
గృహలక్ష్మి రూపంలో భవనం ఆనంద మందిరమై మారింది.
వచ్చింది పూర్ణిమ : - ప్రహ్లాద్ తిరువరంగం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి