విశ్వంభర స్వరం:-డా.సి.వసుంధర,చెన్నై అక్టోబర్ 04, 2025 • T. VEDANTA SURY కందం""""""""హారము లెన్నియు కలిగిన దారములే యనచు పసుపు దారము నెపుడున్ దూరము సేయుటతగదా దారమె యాధారమగును తరుణుల కెపుడున్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి