చిత్ర స్పందన : -.. కోరాడ !

 ఎండ తాపమునకు 
తాలలేక రైతు తలపై 
తువ్వాలు కప్పుకొన లేదు! 
   పెను తుఫానుకు ఊరు, 
వాడ మునిగి పోగ
 అతని నెత్తిపై గుడ్డ మిగిలె! 
   *******

కామెంట్‌లు