దుష్ట వినాసిని:- డా.సి వసుంధరచెన్నై.
 అష్టాక్షరీలు
=========
పురాణగాధలు చిత్రం
పుట్టే,రంభామహిషుల
బిడై,మహిషాసురుడు
బ్రహ్మచెపొందే వరాలు.
2
వరాలతో రెచ్చిపోవ
ఆలోచించి దుర్గమ్మను
త్రిమూర్తులుసృష్టించిరీ
బ్రహ్మచే పొందేవరాలు.
3
విష్ణువు చక్రం, శివుడు
శూలంఇచ్చిరి దుర్గకు 
మహిషుడుమార్చేరూపం
బ్రహ్మచే పొందేవరాలు
4
,నవరాత్రులుయుద్ధంలో
వీరత్వంతోమహిషుని
శ్రీదుర్గాంబదునుమాడే
బ్రహ్మచే పొందే వరాలు

కామెంట్‌లు