చిత్ర స్పందన : - .. కోరాడ నరసింహా రావు. అక్టోబర్ 13, 2025 • T. VEDANTA SURY గిరులు,ఝరీ,తరులు, వి రులు తెల్లని మబ్బులు పట్టిన విశాల నీలాకాశము పచ్చిక మైదానాల పైన ప్రశాంత జనావాసాలు ఆహ్లాద భరితము కదా ఈ ప్రదేశ ము ఎట్టి రోగములూ నయ ముగావ... చక్కని ఆరోగ్యమె చే కూరదా...! ***** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి