ప్రాణుల గ్రహణశక్తి! : ...అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం పరిశోధకులుగా అన్ని రకాలుగా ప్రకృతిని యంత్రాలని చూసి రాబోయే కష్టనష్టాల్ని అంచనా వేయగలం కానీ పక్షి తుఫాను రాకని కనిపెట్టగలదు హాయిగా గూటిలో కదలకుండా కూర్చుంటుంది తుఫాను గనుక బాగా బీభత్సంగా ఉంటే వందల కిలోమీటర్లు అది వలస పోయి వాతావరణం ప్రశాంతంగా అయిన తర్వాత తిరిగి తన గూడెం చేరుతుంది అలాగే బి మౌత్ గొర్రె పంది అవన్నీ కూడా వాతావరణ మార్పుల్ని చాలా తేలిగ్గా పసి కడతాయి తుఫాన్లు సునామీలు వచ్చినప్పుడు భయంకర శబ్దాలు గుర్తించేది జంతువులు మాత్రమే. వాతావరణం సడన్గా మారినా అవి తట్టుకుని భూకంపాలు దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి చిన్నచిన్న భూప్రకంపల్లకి కుక్కలు అరిస్తే గుర్రాలు వణికి పోతాయి కోడి పిల్లలు భయంతో పంపించి పోతాయి వాటిని చూసిన తర్వాత మనకు తెలుస్తుంది ఏదో ప్రమాదం ముంచుకు రాబోతోందని ఇక కొన్ని మాంసాహార జంతువులు తాను తినే దానికన్నా ఎక్కువగా చంపుతాయి చిరుత పులి 17 మేకల్ని అనవసరంగా ఒకేసారి చంపుతుంది నక్క ఓ పన్నెండు కోడి పిల్లల్ని చంపుతుంది పిల్లి కూడా బుల్లి ఎలుక పిల్లల్ని చాలా చంపి ఒక్కదాన్ని మాత్రమే మింగుతుంది చిరుత తను తిన్న తర్వాత ఆ మాంసాన్ని వదిలేస్తుంది తోడేలు చంపిన దాన్ని తినేయగలరు అవి సరదాగా అమానుషంగా చంపటం బాధ కలిగించే విషయం. కొన్ని జంతువులు మాంసాహారులు ముఖ్యంగా ఆక్టోపస్ తన జాతి చిన్న ఆక్టోపస్ ని చంపితింటుంది తమ జనాభా ని అదుపు చేయటం కోసం చీమలు బిల్లు చీమలను దెబ్బతిన్న వాటిని శుభ్రంగా గుటకాయ స్వాహా చేస్తాయి ఆహార కొరత ఏర్పడినప్పుడు ఈ చీమల కాలనీ ఆరోగ్యంగా ఉన్నా చిన్న చీమ పిల్లలను పూర్తిగా ఎదగని వాటిని తింటాయి కొన్ని జంతువులు శిశువుని చంపుతాయి దీనివల్ల ఆడ జంతువులతో జతకట్టాలనే స్వార్థబుద్ధి వాటికి ఉంటుంది ప్రోటోజోవా స్పైడర్ ఫిష్ లాంటి కొన్ని ప్రాణులు తమ జాతినే తినే పద్ధతి ఉంది ఇక పక్షి ముందుగా మనం అద్దం పెడితే అది టకటక ముక్కు తోటి దాన్ని కొడుతుంది కారు కిటికీ అద్దాలను కూడా కొడతాయి మగ పక్షి ఇలా కిటికీర అద్దాలను టకటక కొట్టడం ఆపై తన నీడను అందులో చూసుకుని అది వేరే మగ పక్షి అనుకుని తనను ఎదుర్కోటానికి వచ్చిందని అనుమానంతో అలా చేస్తుంది ఇక ఎలుకలు చిన్నచిన్న గింజల్ని దొంగిలిస్తాయి గులకరాళ్లు కూడా సేకరించటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొన్ని పక్షులు ఉడతలు మెరిసేటువంటి రంగురంగుల వస్తువులను సేకరించి దాచుకుంటాయి కొన్ని ఎలుకలు మనిషి యొక్క పెట్టుడు నోటిదంటాలను కళ్ళజోడును చెంచాలను కూడా తమ బొరియలు కాస్తాయి ఇక పక్షులు నీటిలో జలకాలాడటానికి తెగ తహతహలాడుతాయి కొన్ని పక్షులు ముఖ్యంగా రూకు చిన్ని గొట్టాలపై రెక్కల్ని సాచి అలా నుంచుంటుంది పొట్టనిండా గాలి పీల్చుకుంటుంది ముక్కునిండా ఈ పొగని పీల్చి దాన్ని రెక్కల్లో దాస్తుంది కొన్ని పక్షులు రెక్కలు విపాచి మండుతున్న చెత్తకుప్పలపై నుంచుంటాయి నోటి ముక్కు నాలుక ద్వారా ఆ పొగని మంటని ఆస్వాదించటం వింతగా అనిపిస్తుంది ఎక్కువగా జంతువులు పొగ మంట అంటే భయపడి దూరంగా పారిపోతాయి అందుకే పులులు ఇతర క్రూర జంతువులు ఉన్న అడవిలో పెద్దగా నెగల్లు వేస్తారు ఈ పక్షులు ఈ పొగ వేడికి తమపై ఉన్న చిన్న చిన్న క్రిములు పేలుని వదిలించుకుంటాయి🌹
కామెంట్‌లు