.చిత్ర స్పందన : -. కోరాడ నరసింహా రావు!

 సువర్ణ మణి మయముల కెంత గౌ ర వమో
   వెదురు ముక్కను, నెమలి ఈకనూ అంతే గారవించి
  వాటి విలువ నెంతొ పెంచినావు
 కృష్ణా పిపీలి కాది బ్రహ్మ పర్యంతమూ 
  నీ సమ ద్రుష్టిని నిరూ పించి నావు! 
   కృష్ణా సాక్షాత్ పరమాత్మ నమోన్నమా... 
       *****

కామెంట్‌లు