రాజాం రచయితల వేదిక సభ్యులు కుదమ తిరుమలరావుకు విజయనగర ఉత్సవ సాహితీ సన్మానం జరిగింది. విజయనగరం ఉత్సవాలు సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన స్వీయ గీతాన్ని ఆలపించి సత్కారం పొందారు. విజయనగరం జిల్లా కేంద్రంలో గల మహారాజా లేడీస్ రిక్రియేషన్ క్లబ్ సమావేశ మందిరంలో విజయనగరం ఉత్సవాలు -2025 సాహితీ వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనంలో రాధాకృష్ణన్ భరతరత్నమై అనే గీతాన్ని ఆలపించి సభాసదుల ప్రశంసలు పొందారు. తిరుమలరావును కార్యక్రమ అతిథులు జెఎన్ టియు ప్రొఫెసర్ రోలంగి శివరామ్, డైట్ ప్రిన్సిపాల్ కె.రామకృష్ణారావు, మహారాజా సంగీత సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గంట జనార్ధన నాయుడు, తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, సాహితీ స్రవంతి అధ్యక్షులు చీకటి దివాకర్, సాహితీ వేత్తలు భోగరాజు సూర్య లక్ష్మి, జక్కు రామకృష్ణ, జి.సుధాకర్ పట్నాయక్ లు శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి దాలినాయుడు, మానాపురం రాజాచంద్రశేఖర్, లంక వెంకటస్వామి, పి.హరిచందన్, బొంతు సూర్యనారాయణ ప్రవాహి, రొంగలి ఎర్నాయుడు, సాలూరు సంతోషి, కుసుమంచి శ్రీదేవి, కె.పావని, బద్రి కూర్మారావు, కాకర్ల గాంధీ, గుమ్మా నాగమంజరి, పిల్లి కల్యాణి, రేపల్లె ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలరావుకు విజయనగర ఉత్సవ సాహితీ సన్మానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి