వేమన పద్యం:- కొప్పరపు తాయారు అక్టోబర్ 12, 2025 • T. VEDANTA SURY నెరనన్నవాడు నెరజాణ మహిలోననేరునన్నవాడు నిందజెందుఊరుకున్నవాడే యుత్తమయోగిరా,విశ్వదాభిరామ వినుర వేమా.భావము:- అన్ని తెలుసు అని అహంభావంతో ప్రవర్తించువాడు నిందల పాలగును. ఏమీ తెలియదని తెలుసుకో గోరినవాడు మౌనముతో అన్నియు తెలుసుకొనువాడు నీతిమంతుడు. ******** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి