చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

మద్యపానమందు మనిషి  మరలినంత
తాగుబోతుగాను తాండవిచ్చు
బానిసైన బ్రతుకు పడిలేచి నడకలు
మానినంత సుఖము మాన్యులార

కామెంట్‌లు