చిత్ర స్పందన :- కోరాడ నరసింహా రావు!

 పంటచేను నడుమ పూచెను గులాబీలు 
 ధవళ వర్ణము లోన ధగ ధగ లాడుచు... 
ఎరుపు రంగులోన నిగ నిగా మెరయుచు... 
రెండు వర్ణములలో
   రెండు జెంటలుగా...! 
 పైర గాలికి తోడు 
 పరవసింప జేస్తూ..!! 
     ******

కామెంట్‌లు