పక్షులు వేలాది కిలోమీటర్లు ప్రతి సంవత్సరం వలస పోతాయి చలికాలంలో వెచ్చని ప్రాంతానికి వెళ్లి తిరిగి వసంతకాలంలో తమ సొంత గూటికి చేరుతాయికుకూ
పక్షి ఒంటరిగా వలస వెళ్తే కొన్ని జంటలుగా ఇంకొన్ని గుంపులు గుంపులుగా వెళ్తాయి అవి ఆకాశంలో వి ఆకారంలో vషేప్ లో ఎగుర్తూ పోతాయి. అలా ఎగరటానికి కారణం ఉంది అవి తమ రెక్కల చివరి భాగాల్లో గాలిని వెనక్కి నెట్టేస్తూ ఎగురుతాయి ఒక దాన్ని ఒకటి చూస్తూ ఎగరటంతో కంటిచూపు బాగా ఉంటుంది తక్కువ శక్తితో అది ఎగరగలదు వాటి పొజిషన్లని అవి నిలబెట్టుకుంటూ ముందు వెళ్లే పక్షి అలసిపోతే వెనక్కి వచ్చేస్తుంది దాని తర్వాతది ముందు వరుసలో లీడర్ గా ఎగురుతుంది చాలా దూర ప్రాంతాన్ని ఇట్స్ నదిలో ఉండి ఆరు నెలల పాటు సముద్ర మధ్యలోకి వెళ్లి అక్కడ జతకట్టి గుడ్లు పెడుతుంది ఆ తర్వాత పెద్ద పక్షులు చచ్చిపోతాయి లార్వా తిరిగి వెనక్కి నదిలోకి తమ అమ్మానాన్నలు ఉన్న చోటుకే ప్రయాణం చేయటం విచిత్రం ఈ ప్రయాణం 200 రోజులు సాగుతుంది అప్పటికే అవి పెద్దవి అవుతాయి సముద్రంలో ఎలక్ట్రిక్ కరెంటు వలన ఈల్స్ తమ ప్రయాణాన్ని సులభంగా కొనసాగిస్తాయి ఇక కొన్ని సాలీడు తమ గూడులోని దారాలతో ఎంచక్కా ఎగురుతాయి దీన్ని బెలోనింగ్ అని అంటారు చాలా చిన్న సాలీడు కొత్త ప్రాంతాలకి ఏసిల్కు దారాలతో పారాషూట్ లాగా ఉపయోగించి వెళ్లి మన మన విమాన పైరేట్ లాగా వాతావరణం ఎలా ఉందో కనిపెడుతుంది బ్లిస్టర్ బెట్టిల్ తన శరీరాన్ని ఇతర ప్రాణులపై మోపి ఆహారంపై వెతుకుతుంది లార్వా మొక్కలు దాకా పాకి అక్కడ ఉన్నటువంటి గుడ్లను తేనెను స్వాహా చేస్తుంది కొన్ని రకాల క్రిములు దోమల శరీరంలో గుడ్లు పెడతాయి మనిషిని దోమ కుట్టినప్పుడు లార్వా మనిషిలోంచి ఆహారాన్ని గ్రహిస్తుంది కంగారు తన వెనక ఉన్నటువంటి పొడవాటి కాళ్లతో ఎగురుతూ దూకుతూ గంటకి 40 కిలోమీటర్ల వేగంతో పరుగు తీస్తుంది లేడీ బర్డ్ బీటెల్ అంటే రైతుకి ఇష్టం ఎఫిట్స్ అనే కీటకాలు పూలు కూరల్ని చెట్లని నాశనం చేస్తుంది చెట్టు రసాన్ని పీల్చే అఫిడ్స్ అని క్రిములను లేడీ బోర్డు తిని రైతుల్ని కాపాడుతుంది కంగారుకున్న పెద్ద తోక నెమ్మదిగా కదులుతూ చక్కగా గెంతటానికి బంతి బౌన్స్ చేస్తున్నట్టుగా కంగారు స్పీడ్ గా పరిగెడుతుంది రెడ్ కంగారు 12 మీటర్లు ఎగురుతూ 40 కిలోమీటర్ల స్పీడుతో దౌడ్ తీస్తుంది ఆక్సిజన్ ని బాగా లోపలికి తీసుకుంటుంది🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి