*పరమేశ్వర ఆత్మ బంధువులు అందిరికీ శుభ శుభోదయం, శివోదయం*
----------------------------------------------------------------------------------------
*శ్లోకం:*
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 ||
*తా.:*
విరిసీ విరియని మొగ్గలతో నిండిన కానుగ చెట్టుకు, ఆడు తుమ్మెదలు చేరి ఆభరణములు అయినట్లు, పులకించిన అంగములతో శ్రీహరిని చేరినట్టి లక్ష్మీ దేవి; అన్ని ఐశ్వర్యములనూ తనలోనే నిలుపుకున్నదియూ అయిన లక్ష్మీ దేవి యొక్క కృపా కటాక్ష వీక్షణములు, నాకు శుభములను ప్రసాదించు గాక !
*భావము:*
*అమ్మా! నీవు అన్ని సిరులకూ పట్టుకొమ్మవు. అయినా కూడా, శ్రీహరిని చూడగానే, పూవులలో తేనెను రుచి చూసిన తుమ్మెద లాగా అయిపోయి, ఆ పరమాత్ముని చేరిపోతావు. నీవే అమ్మవు అయినా, పరమాత్మ యొక్క చేరికలోని అవసరాన్ని మాకు తెలియచేస్తున్నావు, లీలా మాత్రంగా. నీవే సృష్టి చేసిన ఈ మాయా ప్రపంచం లో, తుమ్మెదలలాగా పూవుల వంటి ఆశ నిరాశల మధ్య కొట్టుకుంటూ ఉన్న మమ్మల్ని, నీ చల్లని చూపులతో ఒక కాపు కాసి, అన్ని శుభాలనూ అనుగ్రహించు తల్లీ ! జగజ్జననీ నీవే దిక్కు.*
....... ..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి