వందేమాతరం అనేది గీతం మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన నినాదం. పాట ప్రాముఖ్యత, దేశం దాని వారసత్వాన్ని గుర్తు చేసుకునే చక్కటి అవకాశం, శ్రీయుతులు బంకిమ్ చంద్ర చటర్జీ గారి కలం నుంచి వెలువడ్డ పదాల్లోని భావ తీవ్రత, పాటలోని మాధుర్యం ఎన్నేళ్ళైనా చెక్కు చెదరదు
బి. బి. సి వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్ లో ప్రపంచ ప్రసిద్ధి జాతీయ గీతాల్లో రెండో స్థానం లో నిలిచింది
స్వాతంత్య్ర పోరాటంలో ఈ గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్య మానవులను సమర యోధులుగా మార్చింది. చిన్నప్పటి నుంచీ వింటున్న ఈ గీతాన్ని ఎప్పటికీ మరువలేము, మరువకూడదు.
భరతమాత కి జై

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి