*బాలల దినోత్సవం సందర్భంగా బాల చెలిమి నిర్వహించినజాతీయ బాల చెలిమి కథల పోటీ ఫలితాలు-2025

 చిల్డ్రన్‍ ఎడ్యుకేషనల్‍ అకాడమీ, బాల చెలిమి సంపాదకులు శ్రీ మణికొండ వేదకుమార్‍ మార్గదర్శకత్వంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయి కథల పోటీని నిర్వహించింది. బాలల్లో విజ్ఞానం, వినోదం, వికాసం పెంపొందించాలనే లక్ష్యంతో గత కొన్నేళ్లుగా బాల చెలిమి ముచ్చట్లు, కథల సంకలనాలు, పర్యావరణ కథల పోటీలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ స్ఫూర్తితో ఆకర్షణీయంగా రూపొందించిన బాలచెలిమి మాసపత్రికను ప్రచురిస్తోంది.తాజా కథల పోటీలకు రెండు రాష్ట్రాల నుంచీ విశేష స్పందన లభించింది. పెద్దలు 214 కథలు, పిల్లలు 714 కథలు, యువతరం 48 కథలు పంపారు. నిపుణుల బృందం ఉత్తమ కథలను ఎంపిక చేసింది. విజేతలకు సమాన నగదు బహుమతులు త్వరలో అందజేయబడతాయి. ఎంపికైన కథలను పలు సంకలనాలుగా ప్రచురించడమే కాకుండా, ప్రచురణకు అనువైన కథలు బాల చెలిమి పిల్లల పత్రికలో కూడా ప్రచురించబడతాయి. పోటీలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు, విజేతలకు అభినందనలు.
*పెద్దలు రాసిన పిల్లల కథలు:
గడువు - ఆకెళ్ల వేంకట సుబ్బలక్ష్మి, హైదరాబాద్‍ 
  అదృశ్య దేవత - ఓట్ర ప్రకాష్‍ రావు, తిరుత్తణి 
చందమామపై షికారు - కె.వి. సుమలత, గుడివాడ
      ఆరోగ్యమే మహాయోగం - చెన్నూరి సుదర్శన్‍, హైదరాబాద్‍ 
ప్రయాణం నేర్పిన పాఠం - జొన్నలగడ్డ శ్యామల, హైదరాబాద్‍ 
ప్రార్ధించే పెదవుల కన్నా - నంద త్రినాథరావు, పాట్నా
స్నేహ మధురిమ - పి.ఎల్‍.ఎన్‍. మంగారత్నం, కాకినాడ 
వనదేవత - పుప్పాల కృ ష్ణమూర్తి, కోదాడ 
గూడు మార్చిన కాకి - పోరెడ్డి అశోక్‍, ఆదిలాబాద్‍
పుష్పవిలాసం - భమిడిపాటి విజయలక్ష్మి, నెల్లూరు
     రాజు చేసిన మేలు - బి.వి. పట్నాయక్‍, పార్వతీపురం 
     చిగురించిన విలువలు - మద్దిరాల శ్రీనివాసులు, ఒంగోలు
వెన్నెల - వి. శాంతి ప్రబోధ, హైదరాబాద్‍చి
     చిన్న విత్తనం - మహావృక్షం - వెంగళ నరేష్‍, అనంతసాగర్‍
ఫలించిన సాయం - సంగనభట్ల చినరామకిష్టయ్య, ధర్మపురి

*యువతరం రాసిన పిల్లల కథలు
చెట్టు ఉపకారం - కట్టోజు నీరజ, సిద్దిపేట
బతుకమ్మ - కె. పావని, హైదరాబాద్‍
వ్యవసాయం - గీస శ్రీజ, అదిలాబాద్‍
అమ్మో కోతులు - చిలుకూరి హరినందన, హైదరాబాద్‍
గురుదక్షిణ - పుల్లా మురళీ ఆకాష్‍, కర్నూలు
*బడిపిల్లలు రాసిన కథలు
చేయూత - ఈ. రేణుక, డోను
ప్లాస్టిక్‍ వాడిన రవి - వి. రోహిత్‍, మంగళగిరి
మూఢ నమ్మకాలు - గంగారపు శృ తి, నర్సింలపల్లె
బట్ట సంచి - గుగ్లోత్‍ పూజ, హవేలిఘనపూర్‍
నిర్లక్ష్యం - జీరు హరిక, గరివిడి
హెల్మెట్‍ - డి. స్నీతిక, రాంపూర్‍
అల్లరి కోతి - ధీరెన్‍ వంగా, హైదరాబాద్‍
పట్టుదల - తనూజ - బైరాగి పట్టేడ తిరుపతి
మట్టి గణపతి - తల్లెల కీర్తి, లక్ష్మీపూర్‍
మతం - పి. ఆశీష్‍, మొయినాబాద్‍
ప్లాస్టిక్‍ భూతాన్ని తరిమేద్దాం - భూక్యా వర్షిత, పాలకొల్లు
ఊరు చేసిన తప్పు - బొక్కల విశ్వతేజ, అనంతసాగర్‍
మూఢనమ్మకాల ముప్పు - ఎం. మహాలక్ష్మీ, మేళ్లచెర్వు
రంగుల కలలు - ఎస్‍. శ్రీవర్ధన్‍, నల్లగొండ
పుస్తకం కోసం పోరాటం - సి.హెచ్‍. అభిషేక్‍, స్టేషన్‍ ఘనపూర్‍
సహకారం - సి.హెచ్‍. బ్రాహ్మణి, నెల్లూరు
వివరాలకు:  
8686664949; 9030626288

గరిపెల్లి అశోక్
కన్వీనర్, 
Mob:  9849649101.
**

కామెంట్‌లు