వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
1. శ్రీమాతా
మొదటి నామ మంత్రము - ఓం శ్రీమాత్రే నమః
శ్రీ - మంగళప్రదము, శుభములు కలిగించేది.
మాతా - తల్లి, అమ్మ
శ్రీమాతా - శుభములను ఇచ్చే అమ్మ
అ కార, ఉ కార, మ కారములు కలిసిన బిజాక్షరము ఓం కారము.
శ కార, ర కార, ఈ కారముల కలయిక శ్రీ. శ - శారద, మహా సరస్వతి; ర - రామ్, మహా లక్ష్మి; ఈ - ఈశ్వరి, పార్వతి. అంటే, శ్రీ ముగురమ్మల కలయికతో ఏర్పడిన అన్ని శుభాలను కూర్చే అక్షరం.
వీరు ముగ్గురు వరుసగా ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి రూపాలు.ఈ ముగ్గురికి కూడా మూలమైన పరమేశ్వరి "అమ్మ" కనుక, శ్రీమాతా అన్నారు వశిన్యాది వాగ్దేవతలు.
జగత్తుకు తల్లి అయిన "అమ్మ"ను స్మరించి నమస్కరించేడప్పుడు ఓం శ్రీమాత్రే నమః అని చెప్పాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి