చదువు:- నెలుట్ల రక్షిత- 6వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -అనంత సాగర్ , సిద్దిపేట జిల్లా
 అనగనగా ఒక ఊరిలో నిహారిక అనే అమ్మాయి ఉన్నది.ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం.ఆమెకు టీచర్ కావాలని ఆశ ఉంది.ఆమె కు బాగా ఇష్టమైన విషయం గణితం. ఏ రోజు ఇచ్చిన హోమ్ వర్క్ ,అదే రోజు పూర్తి చేస్తుంది.ఇంటి దగ్గర లెక్కలు బాగా ప్రాక్టీసు చేస్తుంది.నిహారిక కస్టపడి చదివి క్లాసు లో ఫస్ట్ వచ్చింది.ఉపాధ్యాయులు ఆమెను మెచ్చుకున్నారు.నిహారిక చదువు పూర్తయింది.నిహారిక కు టీచర్ జాబ్ వచ్చింది.ఆమె చాలా సంతోషించింది.ఇలా అందరు కస్టపడి చదివి వారి ఆశయాలు సాధించాలి.
 

కామెంట్‌లు