సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
===============
పడి లేచే కెరటాన్ని ఆదర్శంగా తీసుకుని...
ఎత్తుపల్లాలను దాటుకుని,
తను ప్రవహించే పొలాలను
పచ్చని పైరులతో కళ కల్లాడేలా చేస్తూ...
అన్నదాతలకు అండదండై నిలుస్తూ...
జీవరాశులకు జీవం పోస్తూ...
పవిత్ర దేవాలయాలకు వేదికలై నిలుస్తూ...
జీవనదులై నిరంతరం ప్రవహిస్తూ...
సముద్రంలో కలిసేందుకు ఉరకలెత్తుతూ
పరుగులు పెట్టే నదులను మార్గదర్శకంగా చేసుకుని...
కలలు కనండి...
వాటి సాకరంకై కృషి చేయండి అన్న
అబ్దుల్ కలాం సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని...
అంతులేని ఆత్మ విశ్వాసంతో...
మొక్కవోని మనో ధైర్యంతో...
ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ..
కొండ అద్దంలో కొంచెమై ఒదిగినట్లు..
అనువు కాని చోట అణిగి మణిగి ఉంటూ...
లక్ష్య సాధనలో ఎదురయ్యే
సవాళ్లను మనోబలం తో అధిగమిస్తూ...
విజయసాధనే లక్ష్యంగా...
ఆత్మ విశ్వాసాన్ని విజయ సాధనంగా మలచుకుని...
ముందడుగు వేయాలి!
విజయ కేతనాన్ని ఎగురవేయాలి!!!
*********
సాహితీ కెరటాలు
===============
పడి లేచే కెరటాన్ని ఆదర్శంగా తీసుకుని...
ఎత్తుపల్లాలను దాటుకుని,
తను ప్రవహించే పొలాలను
పచ్చని పైరులతో కళ కల్లాడేలా చేస్తూ...
అన్నదాతలకు అండదండై నిలుస్తూ...
జీవరాశులకు జీవం పోస్తూ...
పవిత్ర దేవాలయాలకు వేదికలై నిలుస్తూ...
జీవనదులై నిరంతరం ప్రవహిస్తూ...
సముద్రంలో కలిసేందుకు ఉరకలెత్తుతూ
పరుగులు పెట్టే నదులను మార్గదర్శకంగా చేసుకుని...
కలలు కనండి...
వాటి సాకరంకై కృషి చేయండి అన్న
అబ్దుల్ కలాం సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని...
అంతులేని ఆత్మ విశ్వాసంతో...
మొక్కవోని మనో ధైర్యంతో...
ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ..
కొండ అద్దంలో కొంచెమై ఒదిగినట్లు..
అనువు కాని చోట అణిగి మణిగి ఉంటూ...
లక్ష్య సాధనలో ఎదురయ్యే
సవాళ్లను మనోబలం తో అధిగమిస్తూ...
విజయసాధనే లక్ష్యంగా...
ఆత్మ విశ్వాసాన్ని విజయ సాధనంగా మలచుకుని...
ముందడుగు వేయాలి!
విజయ కేతనాన్ని ఎగురవేయాలి!!!
*********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి