చూడు మామ.....జీతానికి, జీవితానికి మధ్య మధ్య నలుగుతున్నమనసులెన్నో......బాధ్యతల ఉచ్చులో ఆశలకు, కోరికలకు ఉరివేసినఊపిరిలెన్నో.....ఇప్పటికే కుటుంబం కోసం కష్టాలునెత్తిన వేసుకొనికాపుకాస్తున్న కష్టజీవుల కన్నీటికి నువ్వు మాత్రంకారణం అవ్వకు, కుదిరితే సహాయం అందించు._______
సన్డే సాధన సూత్రాలు-80:- సాधNa- సాధన.తేరాల,ఖమ్మం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి