సన్డే సాధన సూత్రాలు-81:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
చూడు మామ.....
భరిస్తున్నారు కదా అని ఏమైనా 
చేయవచ్చు అనుకుంటారు కొందరు.

 కానీ వాళ్ళందరికి ఏదో ఒకరోజు 
నీకు భరించడమే కాదు !.. 
తిరగబడటం కూడా వచ్చని 
చూపించాల్సి వస్తుంది,
చూపించేయ్. 
ఎలా చూపించాలంటే.....
చలికి- పులికి  భయపడతారు చూడు 
ఆ మాదిరి ఉండాలి.

నీ మౌనం కూడా మరో మాటలేకుండా 
వాళ్ళని  మడతెట్టేయాలి.
______


కామెంట్‌లు