ఎక్కేవారికి ఎత్తు...మెక్కేవారికి రుచి...తొక్కే వారికి దూరం...మ్రొక్కేవారికి భక్తి విలువ తెలిసినట్టే..!రాసేవారికి...అక్షరం విలువఆర్జించే వారికి...ధనం విలువకష్టించే వారికి...బ్రతుకు విలువపండించే వారికి...పంట విలువ...తెలిసేనుపఠించే వారికి...పుస్తకం విలువలక్ష్యమున్న వారికి...జీవితం విలువభయభక్తులు ఉన్నవారికి...భక్తి విలువప్రేమించే వారికి...ప్రేమ విలువ...తెలిసేనుభార్యాభర్తలకు...బంధం విలువ స్నేహితులకు...త్యాగం విలువఅనాధలకు...ఆకలి విలువపేదలకు...ప్రేమ విలువ...తెలిసేనుదాతలకు...ధర్మం విలువక్రీడాకారులకు...కప్పు విలువప్రయాణికులకు...సమయం విలువతోబుట్టువులకు...ఆప్యాయతల విలువ...తెలిసేనుఆశాజీవులకు...ఆపన్న హస్తం విలువఅవసరాల్లో ఉన్నవారికి...అప్పు విలువగాయకులకు...గాత్రం విలువప్రేమికులకు...ప్రాణం విలువ...తెలిసేనుసైనికులకు...సాహసం విలువవాహనదారులకు...వేగం విలువముసలివాళ్లకు...ముద్ద విలువచింతతో ఉన్నవారికి...చిరునవ్వు విలువ...తెలిసేనుఅంధులకు...వెలుగు విలువబంధువులకు...బంధం విలువగాడిదలకు...గంధం విలువఅజ్ఞానులకు...అందం విలువ...తెలిసేనుఅజ్ఞానులకు...విజ్ఞానం విలువఅమాయకులకు...చైతన్యం విలువనా ఈ కవిత చదివిన వారికి...ఇందులోని సందేశం విలువ...తెలిసేను
తెలిసేను...తెలిసేను..!:- కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్-చరవాణి...9110784502
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి