వచ్చింది వచ్చింది నెహ్రూ జన్మదినంతెచ్చింది తెచ్చింది బాలల దినోత్సవంఉదయించే కిరణాలు బాలలుప్రగతికి బాటలు బాలలుఆకాశాన్ని వెలిగించే నక్షత్రాలురేపటి బావి పౌరులుభావితరానికి వెలుగు దివ్వెలుచిరునవ్వు నేస్తాలుబాలకార్మిక వ్యవస్థ అంతమైన రోజే నిజమైన బాలల పండుగ ఆ రోజు కోసం కలలు కనడం మాత్రమే కాదు దాన్ని సాధించడానికి మనమంతా కంకణ బద్ధులమై ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరుకుంటూపిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు===================మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణ రాష్ట్రం
బాలల దినోత్సవం:- మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి