ఉ:చింతలు బాపగన్ శుభము,క్షేమము ,సౌఖ్యము నియ్యు , సేవదిన్
నీ తల, దేహమంతయును నిష్ట గ తైలముపోసి,గంధమున్
పూతగ పెట్టి, యిష్టమగు పూలను నుంచుతు, స్తోత్ర ముల్పఠిం
చన్తలపందు నామములుశ్రద్దగ ధ్యానముజేతు,మందుడా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి