దత్తాత్రేయుడు :- డి.వినాయిక్ రావు, భైంసా, 9440749686 నవంబర్ 28, 2025 • T. VEDANTA SURY కం: మూడు వదనంబులుండును చూడగ ముద్ధగవుండి శభములనిచ్చున్ నీడగ నిలుచున్ నార్తుడువేడగ దరిచేరి దత్త, వేదన చెప్పన్కం: అనసూయ సుతుడు దత్తన్ తృణకుటిలో కొల్వ నతని తృప్తినొసంగున్ విను నాతను దుఃఖములన్ మనములు యెరిగించ నవియు మన్ననకలిగిన్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి