మొలక : - డి.వినాయక్ రావు, భైంసా, 9440749686

 మ: మొలకన్ మొక్కగమారి పుష్కలముగన్ పొందంగ పూలెన్నియో 
నలరారించగవిన్ ప్రజంతనరయున్ హ్లాదంబు తామొందురే! 
యిలలో పూలవి కాయలై, ఫలములై యింపుండు భక్షింప యీ
మొలకే నాకలిదీర్చు,నాశ్రయమగున్ భూలోక కల్పంబుగన్ 

కామెంట్‌లు