మొలకపై పద్యము :- డి.వినాయక్ రావు , భైంసా 9440749686

 మ: మొలకల్ మ్రానుగ మారి పుష్కలముగన్ మోదంగ పూలెట్టగన్ 
నలరారించు మనంబులన్ జగతిలో హ్లాదంబు తామిచ్చునే! 
యిలలో పూలవి కాయలై, ఫలములై యింపౌను భక్షింప యీ
మొలవల్ నాకలిదీర్చు,నాశ్రయమగున్ భూలోక కల్పంబుగన్

కామెంట్‌లు