రేపల్లెవాడ మాదేపిల్లనగ్రోవిని ఊదేగోపాల నీవు రావాచేయవా గోవుల సేవ!ఓ పొన్న చెట్టు నీడ క్రిందఉందిలే మా గోపిక బృందచల్లగాను ఉందిలే ఆమనిమెల్లగాను వచ్చె ఆ రమణి !గోపికల అందరూ చూపులుచూస్తున్నవి నీ దరిదాపులురావయ్య మా మువ్వా గోపాలఎమైయ్యే నీ దివ్యమైన ఆ లీల !తెచ్చారు గోపికలు వెన్న ముద్దలుఇచ్చారు వారు నీకు తీపి ముద్దులునీ ప్రేమకు లేనె లేవు సరిహద్దులుఆ భామలు చెప్పేరిక ప్రేమ సుద్దులు!మా గోవులన్నీ చూస్తున్నవి నీకోసంవాటితోనేగా అమేషానీ సహవాసంపాపం అవి మానేసెను వాటి తిను గ్రాసంచెప్పవుగా వాటి పోషణకు నీ ఉద్వాసం!
వినుకో మా గోపాల:-గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా.-సెల్.9491387977.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి