మనిషి మనిషి ఓ మనిషికొలువే కావాలని తెలిసికంపెని వాళ్ళని నీవు కలిసిపోవద్దు నీవిక బాగా అలసి !నీవు రాముని గుడినిక చేరుకోఆ శ్రీరాముని కొలువే ఇక కోరుకోఇస్తాడులే నీకు ఇక ఒక కొలువువస్తాడులే రాముడు నీకై పిలువు !మనిషి మనిషి ఓ మా మనిషిపాప పుణ్యములు నీవిక తెలిసిరామ రామ అని మదిలో అనుకోఅనుకొని వినుకొని నీవిక కనుకో !ఇస్తాడులే రాముడు నీకిక పుణ్యంచేస్తాడులే నీ బతుకు ఇక ధన్యంఏమైనా ఎరగవులే.అన్యం పుణ్యంఐనా ఔతావు గుడికే అనుగుణ్యం !మనిషి మనిషి నీవేగా మా మహా మనీషికృషితో నాస్తి దుర్భిక్షం అని నీవు తెలిసిరాముని సేవ చేయక కావద్దు నీవిక దోషిఔతావిక అప్పుడు తప్పక ఇలలోన నీఓ ఋషి!మనిషి మనిషి ఓ మనిషిభక్తి విలువను నీవిక తెలిసిరామ రామ అని పూజించురాముని మదిలో ధ్యానించుమనిషి మనిషి ఓ మా మనిషిముక్తి మార్గమును నీవిక తెలిసినీవు ఒక రామాలయమును కట్టుఅందులో రాముని ప్రతిమను పెట్టు!నూతన గుడి ఒకటి వెలసిందనిసనాతన ధర్మమే ఇక గెలిచిందనిపండిత పామరులంతా వస్తారుకట్నకానుకలను వారు అందిస్తారుఅప్పుడు మన ఊరి పొరుగూరిజనమంతా కట్టిన గుడికే ఇక చేరిఅందులో భక్తితో భజనలు చేస్తారుపొందుగ రామ రామ అని నినదిస్తారు !
శ్రీరాముని నమ్ముకో ఓ మనిషి !:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్9491387977 కల్వకుర్తి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి