ఎంత చక్కగా ఉందో!గిజిగాడు అల్లిన గూడుసాంకేతిక నైపుణ్యమేఅందులో ఉన్నది చూడుఅద్భుతమే నిర్మాణమునిపుణతకు సోపానముపనితీరు అసమానముప్రతిభకు లేదు కొలమానముఈ పక్షి చూడ చిన్నదే!పనితనం బహు గొప్పదే!గిజిగానికది వరమేనా!కొనియాడ తరమేనా!నిటారు కొమ్మున గూడుబిర బిర గాలివీస్తేలోలకంలా వ్రేలాడుకనువిందుగా కదలాడుజ్ఞానమున్నది గిజిగాడుఅల్లికలో మొనగాడుచురుకుదనానికి ప్రతీకభగవంతుడిచ్చిన కానుకగిజిగాడుపై పద్యాలుగుఱ్ఱం జాషువా వ్రాసెనుదానికి ఘనత పెంచెనువెలుగులోనికి తెచ్చెను
గిజిగాని గూడు చూడు:- -బాలబంధు గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి