ప్రవహించే యేరులుప్రకాశించే తారలుపర హితమే కోరునుప్రేమించే మనసులువికసించే పూవులుఉదయించే నగవులుపర హితమే కోరునువిహరించే ఖగములుసాయపడే చేతులుశుద్ధమైన తలపులుపర హితమే కోరునుఆదరించు పలుకులుఎగబ్రాకే తీగలుచెరువులోని జలములుపర హితమే కోరునుపొలంలోని పైరులు
పర హితమే కోరును:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి