కష్టం లేని వ్యవసాయమునష్టం లేని వ్యాపారములేదు లేదు చూడంగాకలతలు లేని సంసారముచేయరాదోయ్! అపకారముమానరాదోయ్! ఉపకారముఈ సభ్య సమాజంలోచాటాలోయ్! సంస్కారముగురుదేవుల ఉపదేశముపెద్దవారి ఆదేశముఆలకిస్తే దీవెనలువర్ధిల్లును కుటుంబాలుచూపాలోయ్! మమకారముఅంతులేని అనురాగముబాగుండాలోయ్! బంధాలుఅవనిలోన అనుబంధాలు
కష్టనష్టాలు మామూలే!;- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి