మనస్ఫూర్తిగా పనిచేస్తేవాయిదా పద్దతి మానేస్తేవృద్ధి ద్విగుణీకృతమవుతుందిచురుకుదనమే చూపిస్తేకన్నవారిని గౌరవిస్తేమమకారంతో పలకరిస్తేఆశీర్వాదాలు పుష్కలముజీవితాంతం సేవిస్తేగురుదేవులను పూజిస్తేవారి సూచనలు పాటిస్తేసస్యశ్యామలం బ్రతుకులుమంచి దారిలో పయనిస్తేదురాలవాట్లు వదిలేస్తేసుగుణాలే సంపాదిస్తేజీవితాలు ఆనందమయముఅందరికి ఆదర్శప్రాయము
పంతులమ్మ పసిడి పలుకులు:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి