.చిత్ర స్పందన :- . కోరాడ నరసింహా రావు

 ఉద్యాన వనముల పెంచి పోషించెడి
   మనిషి అభిరుచి... చాటుతున్నది వారి కళా తృష్ణ ..! 
   సృష్ఠి కర్తయు తానె, విధ్వంస కుడు తానె.. 
   పరమాత్మ అంశ కద వై చి త్రి యేముంది..!! 
     ******
.
కామెంట్‌లు