తెలుగు సాహిత్య సంస్కృతిక సంస్థ చిత్తూరు జిల్లా ,పలమనేరు వారి ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి విద్యార్థులకు జాతీయ స్థాయి పద్య ధారణ పోటీ సంస్థ అధ్యక్షులు P. తులసీనాధం నాయుడు సంస్థ 13వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొగుట విద్యార్థులు వందకు పైగా పద్యాలు చదివి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు , విలువైన పుస్తకాలతో సన్మానించారు. అందుకు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు , పాఠశాల సిబ్బంది , విజేతలుగా నిలిచిన విద్యార్థులను , తెలుగు భాష ఉపాధ్యాయులు A.నాగలక్ష్మి , మచ్చ అనురాధ ను అభినందించారు
.
విద్యార్హులు , ఉపాధ్యాయులకు అభినందనలు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి